Google Read Along Reading Marathon Programme Live Orientation
All teachers, MEOs, AMOs has to attend Google Read Along Programme. Live session will be started 12th August of 2022 at 11.00 AM. This live programme is made available at Diksha App. Teachers has to login to their Diksha App to view the live programme. Attendance will be taken during watching the live programme. It’s a four week programme. During this time teacher has to implement plan of action as stated below.
Direct Link to view the Reading Marathon Live Programme Click Here
అన్ని ప్రభుత్వ యాజమాన్య ఉపాధ్యాయులు, అందరు మండల విద్యాశాఖాధికా రులు క్రింది లింక్ ద్వారా రీడింగ్ మారథాన్ పై శిక్షణా కార్యక్రమం ప్రత్యక్ష ప్రసారం వీక్షించ వలెను.
శిక్షణా కార్యక్రమం ప్రత్యక్ష ప్రసారం అయ్యే రోజు మరియు సమయం:
12-08-2022, ఉదయం 11 గంటలకు*
ఈ ప్రసారాన్నివీక్షించడానికి దీక్ష యాప్ డౌన్లోడ్ చేసుకొని ఉండాలి
ప్రత్యక్ష ప్రసారం అగు లింక్:
Google Read Along- A 4 week reading marathon starting on 15th August and ending on 8th September 2022 in Govt.of Schools-Instructions.
Teach at Right Level* Reading Campaign
(పఠన ప్రచారం)-4 వారాల *Reading Marathon*
(15-08-2022 నుండి 08-09-2022వరకు)
పఠన ప్రచారం (Reading Campaign)యొక్క లక్ష్యాలు మరియు నిర్దేశాలు
- పఠనం(చదవడం) పట్ల విద్యార్థుల లో ఆసక్తి కల్పించడం మరియు ఆహ్లాదంగా చదవడాన్ని ప్రోత్సహించడం.
- విద్యార్థులకు ప్రతిరోజు తెలుగు మరియు English చదవడం అలవాటు చేయడం.
- 75 వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు, అంతర్జాతీయ అక్షరాస్యత దినోత్సవం గురించి అవగాహన కల్పించడం.
Duration :(వ్యవధి/సమయం): 4 వారాలు
ప్రారంభం: 15th August 2022- స్వాతంత్ర్య దినోత్సవం.
ముగింపు: 8th September 2022-అంతర్జాతీయ అక్షరాస్యత దినోత్సవం.
కార్యక్రమం లక్ష్యాలు
అందరు విద్యార్థులు తప్పని సరి గాఈ Reading Campaign (పఠన ప్రచారం ) లో పాల్గొనేవిధంగా ప్రోత్సహించడం. 3 కోట్ల కథలు (ప్రతి విద్యార్థి సుమారు20కథలు) చదవ గలిగే విధంగా ప్రోత్సహించడం.
ఈ Reading Campaign లో 2 విభాగాలు ఉంటాయి.
పాఠశాల లో : పాఠశాల లో ప్రతిరోజు 1గంట వ్యవథి లో ఎంపిక చేసిన కథల ను Read Along ద్వారా చదివించడం.
ఇంటి వద్ద: ప్రతిరోజు సాయంత్రం 7p.m.నుండి 8p.m.వరకు విద్యార్థులు Read Along ద్వారా చదివే విధంగా ప్రోత్సహించడం.
విద్యార్థులకు అందుబాటు లో ఉన్న digital వనరులను(Smart phones,tabs,laptops etc) Read Along కోసం ఉపయోగించుకొనే విధంగా ప్రోత్సహించడం.
పర్యవేక్షణ మరియు రిపోర్టింగ్
- Read Along లో చదవడాన్ని mandal Partner code ద్వారా కొనసాగే విధంగా పర్యవేక్షణ చెయ్యడం.
- ప్రతిరోజు ,ప్రతి మండలం నుండి రోజువారీ కార్యక్రమ పనితీరు,వివరాలు Google team ద్వారా share చేయడం.
- సమాచారాన్ని అధికారులకు forward చెయ్యడం.
కార్యక్రమం పని తీరు కొలమానాలు_ అధికారుల digital పర్యవేక్షణ (Metrics to be tracked)
- Partner code ద్వారా Read Along App install చేసుకున్న devices సంఖ్య మరియు వివరాలు.
- ప్రతి Mandal నుండి చదివిన కథల సంఖ్య.
- Read Along ద్వారా ప్రతి Mandal ,ప్రతి device పని చేసిన సమ యం.
- ప్రతి మండలంలో సరైన విధం గా చదివిన పదాల సంఖ్య.
ముఖ్యమైన సమాచారం(Communication) stakeholders కి పంపటం
- Read Along లో Reading Marathon మరియు దాని లక్ష్యాలు, ఆవశ్యకతలు,Mandal level Officers యొక్క పాత్ర మరియు భాద్యత లు గురించి అవగాహన చేసుకుని ఉపాధ్యాయులకు సరైన సూచన లు జారీ చెయ్యాలి.
- Read Along &Reading Campaign గురించి పరిచయం చేస్తున్న video ని stakeholders కి share చెయ్యడం.
- వివిధ సామాజికమాధ్యమాల ద్వారా(whatsup,google classrooms,telegram etc) Reading Marathon గురించి విరివి గా ప్రచారం(Digital pamphlets&other collateral) చెయ్యడం.
- Reading Marathon కి తగిన కథలను ఎంపిక చేసుకొని ,story reading list తయారు చెయ్యడం.
- English &Telugu కథల list ,మరియు story links whatsup ద్వారా ప్రఅతిరోజు stakeholders కి పంపడం.
ప్రోత్సాహకాలు
- ప్రతి Mandal & ప్రతి జిల్లా లో stories ని చదివే స్థాయి ని బట్టి’ A leader board ranking’ ని create చెయ్యడం.
- Leader board ని ప్రతిరోజు update చెయ్యడం మరియు district officials కి whatsup group ద్వారా share చెయ్యడం.
- Top 5 Mandals ని గుర్తించి ,ప్రోత్సహించడం మరియు వెనుకబడిన వారిని ప్రోత్సహించడం. పోటీతత్వాన్నిపెం
పొందించడం . ప్రతి ఒక్క విద్యార్థి ఈ కార్యక్రమం లో అధిక సంఖ్య లో కథలను చదివే విధంగా ప్రోత్సహించడం. - Reading Marathon ముగింపు సమయం లో అత్యధిక ప్రతిభ కనబరచిన మండలాలకు, జిల్లాలకు బహుమతి ప్రధానం మరియు ప్రోత్సహించడం.