FA1 Marks Entry Online @studentinfo.ap.gov.in
Formative Assessment-1(FA-I) marks entry is made available to enter students marks online at https://studentinfo.ap.gov.in/. Teachers are requested to enter Formative Assessment(FA1) marks of the students at an early date. To enter the FA1 Marks teacher has to login studentinfo.ap.gov.in website with the school credentials DISE Code, and password.
Enter FA1 Marks online Click Here
Steps to Enter FA Marks
- Login to the website https://studentinfo.ap.gov.in
- On the home page click on Department Login.
- In the popup page enter School DISE Code, Password and Enter Captcha then hit Sign in button.
- In the new opening page, on the left side menu, click on CCE Marks – > FA2 Services -> FA2 Marks Entry
- Select desired Class, Section, Subject to enter marks student wise and Subject wise.
Read Also : Formative Assessment Four Tools Click Here
FA-1 మార్క్స్ ఎంటర్ చేయుటకు స్టూడెంట్ ఇన్ఫో వెబ్సైట్ లో ఆప్షన్ ఇవ్వడం జరగింది
ఇప్పటి వరకు ఉన్న FA మార్క్స్ ఎంట్రీ పద్దతిలో ఎటువంటి మార్పు లేదు..
FA లో ఉన్న నాలుగు టూల్స్ యధాతధం
Tool -1
Classroom observations (పిల్లల ప్రతిస్పందనలు ) = 10 మార్క్స్
Tool-2
Written works (పిల్లలు రాసిన అంశాలు ) = 10 మార్క్స్
Tool-3
Project Works (ప్రాజెక్టు వర్క్స్) = 10 మార్క్స్
Tool-4
For 1-8th Class = CBA Marks = 20 మార్క్స్
9,10th = FA Slip Test Marks = 20 మార్క్స్
మొత్తం Formative Marks = 50
Formative Marks ఎంటర్ చేసే విధానం
- కింది ఇచ్చిన లింకు నుండి స్టూడెంట్ ఇన్ఫో వెబ్సైట్ లోకి ఎంటర్ కావాలి
- డిపార్ట్మెంట్ లాగిన్ క్లిక్ చేయాలి
- డైస్ కోడ్ ఎంటర్ చేయాలి
- చైల్డ్ ఇన్ఫో పాస్వర్డ్ ఎంటర్ చేయాలి
- సెక్యూరిటీ కోడ్ ఎంటర్ చేసి సబ్మిట్ చేయాలి
- లాగిన్ అయ్యాక, ఎడమ పక్క మెనూ బటన్ క్లిక్ చేయాలి
- అందులో CCE Marks సెక్షన్ మీద క్లిక్ చేయాలి
- అందులో FA -1 Services ఓపెన్ చేయాలి
- అందులో FA-1 Marks Entry మీద క్లిక్ చేయాలి
- అప్పుడు మార్క్స్ ఎంట్రీ ఫామ్ ఓపెన్ అవుతుంది
- ముందుగా అకడెమిక్ ఇయర్ 2022-23 సెలెక్ట్ చేయాలి
- క్లాస్, సెక్షన్, సబ్జెక్టు సెలెక్ట్ చేసుకొని, Get Details మీద క్లిక్ చేస్తే, పిల్లల వివరాలు ఓపెన్ అవుతాయి
- అప్పుడు ప్రతీ విద్యార్ధికి ఎదురుగా ఉన్న టూల్స్ వారీగా ఆ సబ్జెక్టు లో నాలుగు FA-1 టూల్స్ మార్క్స్ ఎంటర్ చేయాలి
- మార్క్స్ ఎంటర్ చేసిన తరువాత సబ్మిట్ చేయాలి
- అన్నీ తరగతులలో అందరు విద్యార్ధుల మార్క్స్ ఎంటర్ చేస్తే FA-1మార్క్స్ ఎంట్రీ పూర్తి అయినట్టు.
Following are screen Shots of FA Marks Entry
- Opening Page of FA Marks Entry
Welcome Page of FA marks entry
- Login page entry with DISE Code and Pass word for FA Marks Entry
- FA Marks Entry Menu appeared after login to the Student Info
- Marks Entry Page in the Student Info
FA Marks Entry Page with Student Names