List of AP Ministers, List Portfolio Complete Information

ఆంధ్రప్రదేశ్ మంత్రులు, వారి శాఖలు  ఆంధ్రప్రదేశ్ కొత్త మంత్రులు, శాఖలు : కొత్త మంత్రుల ప్రమాణ స్వీకారోత్సవం అట్టహాసంగా జరిగింది. గవర్నర్ భిశ్వభూషణ్ హరిచందన్ కొత్త మంత్రులతో ప్రమాణ స్వీకారోత్సవం గావించారు. ముఖ్యమంత్రి జగన్ గారు, మంత్రుల కుటుంబ సభ్యులతో పొటోలు దిగారు, కార్యకర్తల వేడుకలకు హాజరై సందడి చేసారు. 11 మంది పాత మంత్రులకు మళ్ళి స్టానం దక్కగా, కొత్తగా 14 మందికి మంత్రి పదవులు దక్కాయి. కొలువు తీరిన మంత్రులు వారి శాఖలు ఈ …

List of AP Ministers, List Portfolio Complete Information Read More »