APSWREIS 5th Class Admission BRAGCET-2024 Notification

5th Class Admission Notification APSWERIS/APBRAGCET-2024

APSWREIS BRAGCET-2024 : APGPCET/APBRAG notification for admission into 5th Class, English medium has been released by APSWREIS, Tadepalli, Amaravathi as per the notification APSWEREIS/2308989/2023 Dt:23/01/2024. Andhra Pradesh Social Welfare Residential Educational Society(APSWREIS) has issued notification for admission into 5th Class English medium, Dr.B.R Ambedkar Gurukulam Schools for the academic year 2023-24. Students has to submit the application through online from 25/01/2024 to 23/02/2024. For more information related to the APSEERIS 5th Class admissions go to the official website https://apbragcet.apcfss.in

Here, In this article clearly explained how to apply online of AP BRAGCET, Selection Process, Exam Pattern, Official Direct Links

Read also APSWREIS Inter 1st Year Admission Entrance Test

Official Links to APBRAGCET-2024

APSWREIS BRAGCET-2024 Fifth Class Admissions
APSWREIS BRAGCET-2024 Fifth Class Admissions

Overview of APBRAGCET-2024

Notification Number and Date APSWEREIS/2308989/2023, Dt:23/01/2024
Name of the Exam APGPCET 5th Class Admission
Eligibility 4th Class Pass
Exam Conducted Agency AP Dr BR Ambedkar Gurukulams
Application Procedure Apply online
Official website https://apbragcet.apcfss.in
Last date for apply online 25/01/2024
Date of Entrance Exam 23/02/2024
Total No. Of available seats 14940
Total No. of Gurukulams 185

Exam Pattern Details of BRAG-Fifth CET-2024

Syllabus: Class 4th standard of A.P.State Government.

Date & Time of Exam : Will be announced later.

Pattern of Entrance Examination

S No Subject No. of Questions Marks
1 Telugu 10 10
2 English 10 10
3 Mathematics 15 15
4 EVS 15 15
Total 50 50
  • Entrance Exam Duration : 2 Hrs
  • Marking Scheme : Each question carries ONE mark. Each question has only one correct answer out of the 4 given options. No negative marks.
  • The OMR sheet which should be darken by either black or blue ball point pen, pencil should not be used.
  • Question paper will be in both English & Telugu Medium. In case of any discrepancy in English and Telugu Medium, question in English medium will be considered as final.

Complete Information About BRAGCET-2024 in Telugu

Dr.B.R. అంబేడ్కర్ గురుకులాల్లో 5 వ తరగతి నందు ప్రవేశము కొరకు ప్రకటన

BRAG FIFTH CET – 2024 :  ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఆధ్వర్యంలో నిర్వహించబడుచున్న Dr.B.R. అంబేడ్కర్ గురుకుల విద్యాలయాల్లో 2024-25 సంవత్సరమునకు గాను ప్రవేశ పరీక్ష ద్వారా 5వ తరగతి (ఇంగ్లీష్ మాద్యమము)లో ప్రవేశమునకు బాలురు మరియు బాలికల నుండి దరఖాస్తులు తేదీ: 25.01.2024 నుండి 23.02.2024 వరకు ద్వా రా ఆన్ లైన్ లో సమర్పించాలి. ఇందుకు సంబందించిన మరింత సమాచారం కొరకు Dr.BR Ambedkar ప్రదానాచార్యుల వారిని సంప్రదించగలరు.

అభ్యర్థులకు సూచనలు 

1. BRAG – FIFTH CET – 2024. ప్రవేశమునకు అర్హత : 

వయస్సు : 

  • ఎస్ సి (S.C) మరియు ఎస్ టి (S.T) విద్యార్థులు తేదీ 01.09.2011 నుండి 31.08.2015 మధ్య జన్మించిన వారై ఉండాలి.
  • ఓ సి (O.C) , బి సి (B.C) ,ఎస్ సి కన్వెర్టడ్ క్రిస్టియన్ (BC.C) విద్యార్థులు తేదీ 01.09.2013 నుండి 31.08.2015 మధ్య జన్మించిన వారై ఉండాలి.
  • విద్యార్థులు తమ సొంత జిల్లాలో మాత్రమే ప్రవేశానికి దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. సంబంధిత జిల్లాలలో 2022-23 విద్యా సంవత్సరములో 3వ తరగతి మరియు 2023-24 విద్యా సంవత్సరములో 4వ తరగతి నిరవధికంగా ప్రభుత్వ లేక ప్రభుత్వ గుర్తింపు పొందిన పాఠశాలలో చదువు పూర్తి చేసి ఉండాలి.

ఆదాయ పరిమితి : అభ్యర్ధి యొక్క తల్లి, తండ్రి / సంరక్షకుల సంవత్సరాదాయము రూ.1,00,000/- మించి ఉండరాదు .


II. రేజర్వేషన్ల వివరాలు : 

అన్ని గురుకుల విద్యా లయాల్లో S.C-75%, BC-C (converted christians) – 12%, S.T – 6%, B.C – 5% మరియు ఇతరులకు 2% సీట్లు కేటాయించబడినవి.

  • ప్రత్యేక కేటగిరి (ప్రమాదకర కర్మాగారాల్లో పని నుండి తీసివేయబడ్డ పిల్లలు, జోగినులు, బసవిన్లు, ఆనాధలు, అత్యాచార బాధితులు మరియు సైనిక ఉద్యోగస్తుల పిల్లలు) క్రింద 15% సీట్లు కేటాయించబడినవి. అట్టి వారు సంబంధిత సర్టిఫికెట్ ను జతపరచవలెను
  • వికలాంగులకు 3% సీట్లు కేటాయించబడినవి.
  • ఏదైనా కేటగిరిలో సీట్లు భర్తీకాని యెడల, వాటిని S.C కేటగిరి విద్యార్థులకు కేటాయిస్తారు.
  • ప్రతి కేటగిరి నందు 3% సీట్లను సఫాయి కర్మాచారి విద్యార్థులకు కేటాయించబడును.

AP BRAG FIFTH CET 2024 APPLY Online for

దరఖాస్తు చేయు విధానం:
ఆసక్తి గల విద్యార్థులు https://apgpcet.apcfss.in ద్వారా ఆన్ లైన్లో మాత్రమే దరఖాస్తులు సమర్పించవలయును.

  • తేదీ 15-02-2023 నుండి 24-03-2023 వరకు మాత్రమే ఆన్ లైన్ లో దరఖాస్తులు స్వీకరించడము జరుగుతుంది.
  • తేదీ 24-03-2023 తరువాత దరఖాస్తులు స్వీకరించడము జరగదు.
  • విద్యార్థులు దగ్గరలోని ఏదైనా ఇంటర్నెట్ సెంటర్ ద్వారా గాని (లేదా) దగ్గరలోని Dr.B.R.అంబేడ్కర్ గురుకుల విద్యాలయాలలో ఏర్పాటు చేయబడిన సహాయ కేంద్రం ద్వారా దరఖాస్తులు సమర్పించవలయును.
  • దరఖాస్తు చేయుటకు ఎటువంటి రుసుము చెల్లించనవసరం లేదు.
  • ఆన్ లైన్ దరఖాస్తులో విద్యార్థి 5వ తరగతిలో చేరుటకు ఎంచుకున్న పాఠశాల వివరాలు తప్పనిసరిగా నమోదు చేయాలి.
  • ఒకసారి దరఖాస్తు ఆన్ లైన్ లో అప్ లోడ్ చేసిన తరువాత ఎటువంటి మార్పులకు అవకాశము ఉండదు.

AP BRAG FIFTH CET 2024 Seat Allotment Process

2023-24 విద్యాసంవత్సరమునకు Dr.B.R. అంబేడ్కర్ గురుకుల విద్యాలయాల్లో ప్రవేశము కొరకు దరఖాస్తు చేసుకొన్న బాలురు మరియు బాలికలకు ప్రవేశ పరీక్ష తేదీ 23.04.2023 న 10.00 AM నుండి12.00 PM వరకు నిర్వహించి అందులో వారు సాధించిన మార్కులు ఆధారంగా అంబేడ్కర్ గురుకుల విద్యాలయాలలో సీట్లు కేటాయించడము జరుగుతుంది.

ఆంధ్రప్రదేశ్ సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాలయాల సంస్థ ఆధ్వర్యంలో నిర్వహించబడుతున్న అంబేడ్కర్ గురుకుల విద్యాలయముల వివరములు (Annexure- A) మరియు జిల్లా సమన్వయ అధికారుల ఫోన్ నంబర్లు (Annexure – B) మరియు ఇతర వివరములు (Annexure -C) నందు తెలుపబడినవి.

2 thoughts on “APSWREIS 5th Class Admission BRAGCET-2024 Notification”

  1. Pingback: APSWREIS Inter 1st Year Admissions Entrance Test | APTeacher.Net

  2. Hi sir. May name is gurumurthy. My …son …L Preetham…4th.standrad .5th class Admission chans unda sir. . sc cast madiga . April.5th class.entrans exam result.. please please maaku… only one sit please sir

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *