AP P4 Policy Survey Form 2025 | AP P4 Policy Feedback Form | P4 Participation Certificate
Inviting Your Valuable Feedback on the AP P4 Policy: Public-Private-People Partnership (P4) Initiative Development for Every Home, Progress for Every Life

Zero Poverty – P4 Policy: Empowering Communities, Building a Better Tomorrow
The Public-Private-People Participation (P4) initiative by the Government of Andhra Pradesh is designed to uplift the 20% most deprived households in the state. By mobilizing prosperous families, particularly from the High Net-worth Individuals (HNIs) global Telugu community, P4 fosters structured mentorship, financial aid, and employment support to drive economic empowerment.
This initiative moves beyond traditional charity by promoting long-term empowerment, shared prosperity, and sustainable development. With the government acting as an enabler, P4 envisions a self-sustaining model where communities actively support each other, ensuring a wealthy, healthy, and happy Andhra Pradesh.
Why Your Feedback Matters?
Your insights will help shape this policy to address real needs, strengthen partnerships, and deliver measurable outcomes. Together, we can turn the Swarna Andhra 2047 vision into reality.
పేదరిక నిర్మూలన – P4 విధానంపై అభిప్రాయ సేకరణ పత్రం
సంఘాలకు సాధికారత కల్పించడం, మెరుగైన భవిష్యత్తు నిర్మించడం
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రభుత్వ-ప్రైవేట్-ప్రజల భాగస్వామ్యం (P4) అనే వినూత్న కార్యక్రమాన్ని ప్రవేశపెట్టింది. ఈ కార్యక్రమం ద్వారా ప్రవాస ఆంధ్రుల సంపన్న కుటుంబాలు, రాష్ట్రంలోని వెనుకబడిన 20% కుటుంబాలకు మార్గదర్శకత్వం, ఆర్థిక సహాయం, మరియు ఉద్యోగ అవకాశాలు కల్పించి, పేదరికాన్ని నిర్మూలించే లక్ష్యంతో ముందుకు సాగుతుంది.
ఈ కార్యక్రమం దాతృత్వానికి పరిమితం కాకుండా, దీర్ఘకాలిక సాధికారత మరియు భాగస్వామ్య సంపన్నతను లక్ష్యంగా పెట్టుకుంది. ప్రభుత్వం సమన్వయకర్తగా వ్యవహరిస్తూ, స్వయం-నిర్వహణ సామర్థ్యాన్ని పెంపొందించే విధంగా ఈ వ్యవస్థను రూపొందించింది.
మీ అభిప్రాయం ఎందుకు ముఖ్యం?
- ప్రజల నిజమైన అవసరాలను తీర్చేందుకు సహాయపడుతుంది.
- భాగస్వామ్యాలను బలోపేతం చేయడానికి మార్గనిర్దేశనం అందిస్తుంది.
- స్పష్టమైన అభివృద్ధి ఫలితాలను అందించడానికి ఉపయోగపడుతుంది.
“స్వర్ణ ఆంధ్ర@2047” లక్ష్యాన్ని సాధించేందుకు అందరం కలిసి కృషి చేద్దాం!
How to Participate in the AP P4 Policy Survey?
✅ Click the link below to submit your feedback.
✅ Answer multiple-choice questions.
✅ Submit your response and receive a P4 Participation Certificate.
📢 All employees in the district are requested to complete this form at the earliest.
📌 After completing the survey, post your certificate in your CLUSTER/MANDAL group to ensure 100% participation from your region.
Visit & Participate Now:
Together, let’s build a Wealthy, Healthy, and Happy Andhra Pradesh!