Schedule for reopening of Schools and Colleges have been released. According to the officials the schools and colleges will function from 2nd November 2020. The schools will function half day only on alternative days, strictly following the COVID-19 norms. The Chief Secretary of AP, Smt. Nilam Sawhney IAS has made a detailed statement while convene meeting with officials, regarding the Schools and Colleges functioning in AP. The details of resuming schools and colleges as follows.
Key Points in Resuming Schools and Colleges
- Schools and Colleges will function from 2nd November 2020.
- The Schools and Colleges will function half day only on alternative days.
- While functioning, management should stickily follow the norms of COVID-19.
- For classes 6th, 7th, 8th Classes will start from 23rd November 2020 on alternative days for half day i.e morning session.
- From 14th December 2020 for Classes from 1st to 5th on alternative days and half day only.
Revised Schedule
- November 2 : Classes 9th, 10th, Intermediate.
- November 23: Classes 6th, 7th and 8th.
- December 14 : Classes 1st to 5th/
- Schools to function alternative days for half-day.
Get Consent from Parents
In order to attend schools, Headmaster/ Principal get consent letter from parent of the student. In case if the parent is not willing to send their children to school in view of COVID-19, online classes will continue to them.
Details Information in Telugu
విద్యాసంస్థలు ఓపెన్.. షెడ్యూల్ విడుదల ఆంధ్ర ప్రదేశ్ రాష్త్రం లో విద్యాసంస్థల పునఃప్రారంభానికి సంబంధించిన షెడ్యూల్‌ను నిర్ణయయించారు. కరోనా వైరస్ కారణంగా మూతపడ్డ పాఠశాలలు, కాలేజీలు నవంబర్ 2 నుంచి తిరిగి తెరుచుకోనున్నాయి. పాఠశాలల్లో మూడు దశల్లో రోజు విడిచి రోజు తరగతులను నడపనున్నారు. ఈ మేరకు ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖ అధికారులు పూర్తి ఏర్పాట్లు చేస్తున్నారు. కోవిడ్ వ్యాపించకుండా అన్నరకాల జాగ్రత్తలు తీసుకుంటున్నట్టు వెల్లడించారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సాహ్ని క్లాసుల పునఃప్రారంభానికి సంబంధించిన షెడ్యూల్‌ను వివరించారు.
నవంబర్ 2 నుంచి పాఠశాలలు, కాలేజీలు పునః ప్రారంభం కానున్నాయి.
- నవంబర్ 2 నుంచి 9,10,11/ ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం ,12 / ఇంటర్మీడియట్ రెండో సంవత్సరం తరగతులు రోజు విడిచి రోజు నడపనున్నారు. నవంబర్ 2 నుంచి ఈ తరగతులు హాఫ్‌డే మాత్రం నిర్వహిస్తారు. హయ్యర్ ఎడ్యుకేషన్ కు సంబంధించి అన్ని కాలేజీలకూ కూడా నవంబర్ 2నుంచే తరగతులు ప్రారంభిస్తారు. రొటేషన్ పద్ధతిలో హయ్యర్ ఎడ్యుకేషన్ తరగతులను నిర్వహిస్తారు.
- నవంబర్ 23 నుంచి 6,7,8 క్లాసులకు బోధన ప్రారంభం అవుతుంది. రోజు విడిచి రోజు, 6,7,8 క్లాసులకు హాఫ్ డే పాటు క్లాసులు నిర్వహిస్తారు.
- డిసెంబర్ 14 నుంచి 1,2,3,4,5 తరగతులను ప్రారంభిస్తారు. రోజువిడిచి రోజు, హాఫ్ డే పాటు క్లాసులు నిర్వహిస్తారు.