Important Information to Prepare Income Tax Returns FY:2022-23
The month February is the time to submit tax returns to the DDO by the employee. Employee has to prepare tax returns based on what they earned. Many employees of Andhra Pradesh and Telangana has been preparing income tax using the Seshadri Income Tax Software FY 2022-23. While preparing tax returns, an employee has to bear in mind the following things. Read the following important information before submitting the IT returns to the DDO. Here are the list of things which we have to follow while preparing the income tax returns.
Read Also : Prepare Income Tax Returns Using Seshadri Income Tax FY 2022-23(Click Here)
Things to Remember to Prepare Income Tax Returns
- PAN Card నెంబర్ మరియు పేరు సరిగా ఉండేలా విధిగా చూసుకోవాలి.
- Old Regime లో ఉన్నారా ? లేదా New Regime లో వున్నారా స్పష్టంగా పేర్కొనాలి, లేకుంటే e-filling లో కష్టం అవుతుంది.
- E-FILING పోర్టల్ నుండి AIR లో ఏమైనా అదనపు ఆదాయం ఉందో లేదో చూడాలి FD, Saving Bank account interest (10వేల వరకు మినహాయింపు ఉంటుంది).
- 26AS లో గత సంవత్సరం లో పడని tax ఈ సంవత్సరంలో ఏమైనా Credit అయిందా లేదా చెక్ చేసుకోవాలి, ఒక వేళ credit అయితే ఆ amount ని Advance tax కింద చూపించి మిగిలిన బాలన్స్ ని tax pay చేయాలి.
- DDO లు అందరూ tax saving కు సంబంధించిన అన్ని documents original ను thorough check చేయాలి.
- House loan, joint account ఉంటే 50-50 share చేసుకోవాలి. లేక పోతే 25-75 చేసుకోవాలి.
- ఇదే సూత్రం interest మరియు principal amount కి separate గా అనువర్తించి చేసుకోవాలి.
- ఇంటి కోసం కొన్న డాక్యుమెంట్స్ లో stamp duty మరియు registration charges కూడా చూపవచ్చు . ఇదీ కూడా 80C పరిధిలో ఉంటుంది.
- NPS state government employee అయితే proof అవసరం లేదు, అదే PF వాళ్లు అయితే contributions statements DDO కి ఇవ్వాలి.
- EHS కాకుండా ఇంకా ఎవరినయినా health INSURENCE (80D)చేసుకొని ఉంటే దాని తాలూకు premium receipt జత చేయాలి.
- 1Physical challenged person వాళ్లు వాళ్ల Disabled percent Documents latest ఇవ్వాలి..
- ఎవరినయినా నయం కానీ దీర్ఘకాలిక వ్యాధుల తో బాధపడుతున్న Depends ఉంటే 80DDB కింద మినహాయింపు తీసుకోవాలి. దీనికి genuine documents proof ను DDO గారికి అందజేయాలీ.
- EL surrender, family pension, కూడా పన్ను పరిధిలోకి వస్తాయి..,
- ఒక వేళ saving 1.5L దాటిన కూడా మీకు ఉన్న అన్నీ Saving తప్పక చూపాలి..
- Form- 16, ఉన్న అన్ని అంకెలు TDS లో reflects అవుతాయి. తద్వారా online Form-16. Generate అవుతుంది. మరియు E-filing అప్పుడు కూడా ఇవే అంకెలు ఉండేటట్టు చేసుకోవాలి. ఇందుకోసం ఒక income tax Form ను PDF కానీ paper కానీ జాగ్రత్త గా ఉంచుకోవడము మంచిది.
- E-filing అప్పుడు ఎటువంటి FRAUD refund లేకుండా చేసుకోండి. ఒక వేళ గత సంవత్సరం ఆదాయం ఇప్పుడు తీసుకొని ఉంటే (salary or any kind of arrears ) 10E submit చేసి refund 89(1) కింద refund పొందవచ్చు. కానీ గత సంవత్సరం తాలూకు form-16, ఖచ్చితంగా దగ్గర ఉండాలి. తేడా tax కొరకు.
Home లోన్ వడ్డీపై 3.5 లక్షల వడ్డీ మినహాయింపు
https://bit.ly/income-tax-online-software (#1 Income Tax Software, Use this online software to avail benefit, Can use from mobile and download PDF and take printout)
Section 80EE of Income Tax
సెక్షన్ 80EE :: ఏదైనా ఆర్థిక సంస్థ నుండి పొందే రెసిడెన్షియల్ హౌస్ ప్రాపర్టీ లోన్ వడ్డీ భాగంపై ఆదాయపు పన్ను ప్రయోజనాలను అనుమతిస్తుంది. ఈ సెక్షన్ ప్రకారం మీరు ఆర్థిక సంవత్సరానికి రూ. 50,000 వరకు తగ్గింపును క్లెయిమ్ చేయవచ్చు. ఇది ఆదాయపు పన్ను చట్టంలోని సెక్షన్ 24 ప్రకారం రూ. 2 లక్షల పరిమితి కంటే ఎక్కువ మరియు ఈ మినహాయింపును క్లెయిమ్ చేయడానికి, మీరు ఆర్థిక సంస్థ నుండి రుణం మంజూరు చేసిన తేదీలో ఏ ఇతర ఇంటి ఆస్తిని కలిగి ఉండకూడదు, రుణం తప్పనిసరిగా 01.04.2016 నుండి 31.03.2017 మధ్య మంజూరు చేయబడాలి. ఇంటి కోసం తీసుకున్న రుణం రూ. 35 లక్షలు లేదా అంతకంటే తక్కువ ఉండాలి
https://bit.ly/incometax-software-seshadri ( Download Excel Software to use this benefit.. Easy to use, Edit anywhere in the software)
Section 80EEA of Income Tax
సెక్షన్ 80EEA :: సెక్షన్ 80EEA కింద రూ. 1,50,000 వరకు వడ్డీ చెల్లింపులకు మినహాయింపు లభిస్తుంది. ఈ మినహాయింపు ఆదాయపు పన్ను చట్టంలోని సెక్షన్ 24(బి) కింద అందుబాటులో ఉన్న వడ్డీ చెల్లింపుల కోసం రూ. 2 లక్షల తగ్గింపు కంటే ఎక్కువ. కాబట్టి, పన్ను చెల్లింపుదారులు సెక్షన్ 80EEA యొక్క షరతులకు అనుగుణంగా ఉంటే, గృహ రుణంపై వడ్డీకి మొత్తం రూ. 3.5L తగ్గింపును క్లెయిమ్ చేయవచ్చు మరియు 1 ఏప్రిల్ 2019 మరియు 31 మార్చి 2022 కాలంలో రుణం మంజూరు చేయబడాలి, ఇంటి ఆస్తి స్టాంప్ డ్యూటీ విలువ రూ. 45 లక్షలు లేదా అంతకంటే తక్కువ ఉండాలి.
సెక్షన్ 24 :గృహ యజమానులు రూ. రూ. యజమాని లేదా అతని కుటుంబం ఇంటి ఆస్తిలో నివసిస్తుంటే వారి హోమ్ లోన్ వడ్డీపై 2 లక్షలు. ఇల్లు అద్దెకు ఉన్నప్పుడు మొత్తం వడ్డీ మినహాయింపుగా మాఫీ చేయబడుతుంది.
Here are the list of Income Tax Software FY:2022-23, which are all popular in Andhra Pradesh and Telangana
S No | Name of the Income Tax Software FY 2022-23 | Updated On | Download Link |
---|---|---|---|
1 | #1 Seshadri Income Tax Online Software AP FY 2022-23 |
07/01/2023 | Click Here |
2 | #1 Seshadri Online Income Tax Software for Telangana FY 2022-23 | 07/01/2023 | Click Here |
2 | Seshadri Income Tax Software Excel(Downloadable) FY 2022-23 | 07/01/2023 | Click Here |
3 | C Ramanjaneyulu Income Tax Software | 05/01/2023 | Click Here |
4 | K Vijaya Kumar Income Tax Software | 02/01/2023 | Click Here |
5 | KSS Prasad Income Tax Software | 05/01/2023 | Click Here |
6 | M Jayaram Income Tax Software | 02/01/2023 | Click Here |
7 | Ch Nagendra Income Tax Software | 15/12/2022 | Click Here |